పెనుగొండ: ప్రజలకు ఉపయోగం లేని అంశాలను తెస్తున్నారు

50பார்த்தது
పెనుగొండ: ప్రజలకు ఉపయోగం లేని అంశాలను తెస్తున్నారు
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెనుగొండ తహసీల్దార్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి షేక్ పాదుషా మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు, మహిళలు, పిల్లలు, దళితులపై అత్యాచారాల సమస్యలు గాలికొదిలేసి, ప్రజా వ్యతిరేక జమిలి ఎన్నికల నిర్వహణ ప్రజలకు ఉపయోగం లేని అంశాలను ముందుకు తీసుకువస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி