వేల్పూరు 2లో ఫ్యామిలీ పిజీషిన్ వైద్య శిబిరం

72பார்த்தது
వేల్పూరు 2లో ఫ్యామిలీ పిజీషిన్ వైద్య శిబిరం
తణుకు మండలంలోని వేల్పూరు -2 గ్రామంలో సోమవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డా. కిషోర్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్యబృందం పలువురికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ వి దుర్గకుమారి, డీఈవో సాయిరాం వెంకటేష్, ఎమ్ఎల్ హెచ్పి ధనుజ, ఎంపి హెచ్ ఏ ఆనంద్, ఏఎన్ఎం అనంతలక్ష్మి, పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி