రాజోలు: అవగాహన సదస్సులకు హాజరుకావడం లేదని ఫిర్యాదు

59பார்த்தது
రాజోలు: అవగాహన సదస్సులకు హాజరుకావడం లేదని ఫిర్యాదు
పౌర హక్కుల దినోత్సవంలో భాగంగా రాజోలు మండలంలో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన సదస్సులకు అధికారులు సక్రమంగా హాజరు కావడం లేదని రాష్ట్ర ఎస్సీ కమీషన్ డీడీ జీవన్ కు దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు మురళీకృష్ణ, రాజోలు వైస్ ఎంపీపీ శ్యాంబాబు ఫిర్యాదు చేశారు. బుధవారం రాజోలులో జరిగిన సమావేశంలో ఫిర్యాదు వివరాలు తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశాలకు కిందిస్థాయి అధికారులను పంపించారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி