అనుమతులు తప్పనిసరిగా పొందాలి

72பார்த்தது
అనుమతులు తప్పనిసరిగా పొందాలి
తూ. గో జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల సంతాన సాఫల్య కేంద్రాలు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ధ్రువ పత్రాలు, విధిగా ఎంటీపి అనుమతులు తప్పనిసరిగా పొంది ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కే. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంపై ఆయన సమావేశం నిర్వహించారు. చట్టం అమలపై వారికి సూచనలు చేశారు.

தொடர்புடைய செய்தி