రాజమండ్రి: స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కృషి: ఎమ్మెల్యే

70பார்த்தது
రాజమండ్రి నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం రాజమండ్రిలోని గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ఆయన పరిశీలించారు. అనంతరం 150 హెచ్. పి టర్బో మోటార్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హెడ్ వాటర్ వర్క్స్ నిర్వహకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி