రక్తదానం చేయడం మన బాధ్యత

1455பார்த்தது
రక్తదానం చేయడం మన బాధ్యత
తునిలో ఒక మహిళ ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా బ్లడ్ అవసరం అయితే పాయకరావు పేటకు చెందిన గారా సంజీవరాజు బుధవారం వెళ్లి రక్తదానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సంజీవరాజు మాట్లాడుతూ ఒక నిండు ప్రాణాన్ని కాపాడే మంచి పని చేస్తున్నందుకు ఎంతో సంతృప్తి గా ఉందని తెలియజేసారు. మన బాధ్యత ఫౌండేషన్ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్-20 నుండి 29 వరకూ పది రోజుల పాటూ ప్రతీ ఒక్కరూ మంచి పనులు చెయ్యాలి అని తెలియజేసారు.ఈ సందర్భంగా రక్తదాత సంజీవరాజును పలువురు అభినందించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி