మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

249பார்த்தது
మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ముగ్గళ్ల గ్రామానికి చెందిన చిన్న శ్రీను జన్మదినం సందర్భంగా ఆయన కుమారుడు నరేంద్ర సహకారంతో మన బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన బాధ్యత ఫౌండేషన్ అధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ రక్తదాతలుగా మారి రక్తదానం చేస్తే ఎంతోమంది ప్రాణాలు రక్షించవచ్చు అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మన బాధ్యత ఫౌండేషన్ సభ్యులు రొంగాల వీర దుర్గ, సంజీవని వలంటరీ బ్లడ్ సెంటర్ సిబ్బంది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி