మండపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

58பார்த்தது
మండపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి
ఖరీఫ్ సీజన్ లో ఆరుగాలం శ్రమించి పండిoచిన ధాన్యాన్ని దళారులు, మధ్యవర్తులకు అమ్ముకొని మోస పోకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న కనీసం మద్దతు ధరలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. స్థానిక మండల పరిధిలోని ద్వారపూడి-3 రైతుసేవా కేంద్రం నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. రైతులు సేవా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி