మండపేట పట్టణంలో ఈనెల 19వ తేదీ నుండి22 వ తేదీ వరకు మరియు 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు మండపేట పట్టణం పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఆధార్ ప్రత్యేక క్యాంపులను పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. కావున ప్రజలు ఈ సర్వీసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.