మండపేట: నూర్ భాషా ముస్లింలకు ప్రాధాన్యత కల్పించాలి

57பார்த்தது
మండపేట: నూర్ భాషా ముస్లింలకు ప్రాధాన్యత కల్పించాలి
రాష్ట్రంలో నూర్ భాషా ముస్లింలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని మండపేట నియోజకవర్గ నూర్ భాషా సంక్షేమ సంఘం నాయకులు షేక్ చిన బాదుల్లా పేర్కొన్నారు. తమకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల అవేదన వ్యక్తం చేశారు. మండపేటలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ నూర్ బాషా దూదేకుల ముస్లింలకు నామినేటెడ్ పోస్టులలో గుర్తింపు లేదా అంటూ ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி