నిడదవోలు: ఇసుక ర్యాంపుని పరిశీలించిన కొవ్వూరు డీఎస్పీ

56பார்த்தது
నిడదవోలు: ఇసుక ర్యాంపుని పరిశీలించిన కొవ్వూరు డీఎస్పీ
నిడదవోలు మండలం పెండ్యాల ఇసుక ర్యాంపును కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ సోమవారం తనిఖీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకను సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇసుక పూర్తిగా ఉచితమని, లోడింగ్ బాటలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే వసూలు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி