గతంలో నేరాలకు పాల్పడిన వారిపై నిఘా పెట్టాలని ఏలూరు రేంజ్ డీఐజీ జి వి జి అశోక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ విక్రాంత పటేల్ తో ఏలూరు రేంజ్ డీఐజీ వార్షిక తనిఖీలు చేపట్టారు. పోలీసు స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, కేసుల పురగతి, నేరస్తుల వివరాలనుఅడిగి తెలసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేరాల అదుపుకుచర్యలు తీసుకుంటున్నాను.