కాకినాడ రూరల్: టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుతో కుటుంబానికి భరోసా

69பார்த்தது
కాకినాడ రూరల్: టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదుతో కుటుంబానికి భరోసా
కోట్లాది రూపాయిలు కార్యకర్తల సంక్షేమానికి వినియోగించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి అన్నారు. తొలుతవలసపాకలలోని సంపత్ వినాయకుని ఆలయంలో కో ఆర్డినేటర్, టీడీపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లాంఛనంగా తమ స్వగృహం వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி