కాకినాడ: రైతు బజార్లు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

61பார்த்தது
కాకినాడ: రైతు బజార్లు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్
కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీన శనివారం కాకినాడలోని పలు రైతు బజార్లును ఆకస్మిక తనిఖీ చేశారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్ లో గల రైతు బజార్లోప్రజలకు విక్రయించే వస్తువుల నాణ్యత ధరలపై స్వీయ పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యత లేని ఉత్పత్తుల విక్రయాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అధిక ధరలకు కూరగాయలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி