ఆదివాసీ జాతులలోకి బోయ వాల్మీకి బెంతు వర్య మరియు ఇతర కులాలను నాన్ ట్రైబల్ నుంచి ట్రైబల్ లో చేర్చడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతరేకంగా ఆదివాసీలు వంట్ల మామిడి తనిఖీ కేంద్రం వద్ద రోడ్డు పై భైటయించి నిరసన తెలిపారు. రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు.