వరదలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే సమస్యలు వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే వాటిపై సభలో చర్చించాలని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ జడ్పీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో శుక్రవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. గడిచిన ఐదేళ్ల పాటు పెండింగ్లో ఉన్న బిల్లులు గురించి చర్చించాల్సిన సమయం కాదన్నారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చే సమస్యలపై చర్చించాలన్నారు.