2, 39, 240 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల

68பார்த்தது
2, 39, 240 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం సాయంత్రం 2, 39, 240 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 10. 90 అడుగులకు చేరినట్లు వివరించారు. అలాగే డెల్టా కాలువలకు 13, 400 క్యూసెక్కులు వదిలినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி