నేడు 5 శాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష

72பார்த்தது
నేడు 5 శాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష
సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం 5 కీలక శాఖలతో సమీక్ష నిర్వహించనున్నారు. మైనారిటీ శాఖ, శాంతి భద్రతలు, యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖలపై సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி