తిరుమల: శ్రీవారి సేవలో దువ్వాడ

85பார்த்தது
దువ్వాడ శ్రీనివాస్ తన ప్రియురాలు మాధురితో కలిసి తిరుమల కొండపై కనిపించారు. సోమవారం బ్రేక్ దర్శనం సమయంలో మాధురితో కలిసి దువ్వాడ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారిద్దరూ మీడియాకు ఫోజులిచ్చారు. కాగా తన భార్యతో వివాదం కారణంగా వైసీపీ టెక్కలి ఇన్ఛార్జ్ పదవి నుంచి దువ్వాడను తప్పించింది. ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో దువ్వాడను వైసీపీ పక్కనపెట్టింది.

தொடர்புடைய செய்தி