శనివారం ఆస్ట్రేలియా 21 సంస్థ భారతదేశ వ్యాప్తంగా ద మూమెంట్ ఆఫ్ ఇండియా మరియు గ్రామ జ్యోతి సొసైటీ మదనపల్లి సౌజన్యంతో తిరుపతిలో పరివర్తన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మానవ క్రమ రవాణా జరగకూడదని తిరుపతిలో పద్మావతిపురం గవర్నమెంట్ ఐటిఐ కాలేజీ నుండి ర్యాలీ నిర్వహించారు. నిశ్శబ్ద ర్యాలీ ముఖ్యఅతిథి వెంకట నారాయణ, డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి విచ్చేసి విద్యార్థులకు చైతన్య పూర్వకమైన, స్ఫూర్తిదాయకమైన సూచనలు చేసారు.