డిజిటల్ అరెస్ట్" ప్రజలారా జాగ్రత్త

75பார்த்தது
డిజిటల్ అరెస్ట్" ప్రజలారా జాగ్రత్త
రోజురోజుకీ సైబర్ నేరగాళ్లు సరికొత్త ఆలోచనలతో ప్రజలను బురిడీ కొట్టించి, వారిని ఆర్థికంగా మానసికంగా దోచుకుంటున్నారు. అందులో భాగంగా సరికొత్త ఎత్తుగడ “డిజిటల్ అరెస్ట్” అనే విషయంపై జిల్లా ప్రజలు జాగ్రత్తలు వహించాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గురువారం తెలిపారు. సైబర్ నేరగాళ్ల పై నేషనల్ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేయవచ్చునని ఎస్పీ సుబ్బరాయుడు జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி