వరదయ్యపాలెం - సంత వేలూరు మధ్య నిలిచిన రాకపోకలు

57பார்த்தது
సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో తుఫాను కారణంగా ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ సందర్భంగా శనివారం పాముల కాలువ ఉధృతంగా ప్రవహించడంతో వరదయ్య పాలెం - సంత వేలూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రెవిన్యూ, పోలీసు అధికారులు పాముల కాలువ వద్దకు ప్రజలు రాకుండా చర్యలు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி