సత్యవేడు నుంచి వరదయ్యపాలెం వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం కాలమనాయుడుపేట గ్రామానికి వెళ్లే దారిలో విద్యుత్ స్తంభానికి తీగలు అస్తవ్యస్తంగా చుట్టుకున్నాయి. ప్రతి శనివారం మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారని అయితే తీగలను, చేతికి అందే విద్యుత్ తీగలను తొలగించడంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.