నారాయణవనంలో పొంగిపొర్లుతున్న వంకలు

80பார்த்தது
తిరుపతి జిల్లా నారాయణవనంలో వర్షం దంచి కొడుతుంది. ఫెంగల్ తుఫాన్ కారణంగా శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం ఆగకుండా కురుస్తుందని స్థానికులు తెలిపారు. ఈ కారణంగా మండలంలోని వాగులు, వంకల్లో భారీగా నీరు చేరుతుందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி