నారాయణవనం: ప్రహరి గోడలకు రూ. 5 లక్షలు మంజూరు

76பார்த்தது
నారాయణవనం: ప్రహరి గోడలకు రూ. 5 లక్షలు మంజూరు
సత్యవేడు నియోజకవర్గం మండల విద్యాశాఖ కార్యాలయ ప్రహరీ గోడకు రూ. 5 లక్షలు మంజూరైనట్లు జేట్పీ ఫైనాన్స్ కమిటీ మెంబెర్, జడ్పీటీసీ కోనేటి సుమన్ కుమార్ తెలిపారు.  ప్రహరీ గోడ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టరు ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రాజు, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி