నగిరిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

71பார்த்தது
నగిరిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం నగరి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ విద్యాధరి, ఆర్డీఓ వెంకట్ రెడ్డి, జడ్పీసీఈవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி