చిత్తూరు నగరంలో 22 మద్యం దుకాణాలకుగాను నేటి వరకు 5 దరఖాస్తులు వచ్చినట్లు చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ సీఐ శ్రీహరి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మద్యం దుకాణాల నిర్వహణపై ఆసక్తి ఉన్న వారు https: //hpfsproject. com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు తమను సంప్రదించాలనీ తెలిపారు.