పూతలపట్టు: పార్టీలకతీతంగా అందరికీ న్యాయం చేయాలి

51பார்த்தது
పూతలపట్టు: పార్టీలకతీతంగా అందరికీ న్యాయం చేయాలి
పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన రైతులందరికీ పార్టీలకతీతంగా న్యాయం చేయాలని ఎమ్మెల్యే పులివర్తి నాని జాయింట్ కలెక్టర్ విద్యాధరికి విన్నవించారు. మంగళవారం చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయంలో భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించి భూ వివరాల రికార్డులను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగకపోవడంతో కోర్టును ఆశ్రయించారని చెప్పారు.

தொடர்புடைய செய்தி