వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలి

54பார்த்தது
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ముడేప్ప సర్కిల్ వద్ద నియోజకవర్గ మైనారిటీ కాంగ్రెస్ నేత ఆయుబ్ బాషా ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ నాయకులు అల్తాఫ్ ఇమ్రాన్, ముబారక్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி