పుంగనూరు: ఉద్యగులు అలెర్ట్ గా పనిచేయాలి

51பார்த்தது
పుంగనూరు: ఉద్యగులు అలెర్ట్ గా పనిచేయాలి
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ ఉద్యోగులందరూ కూడా అలర్ట్ గా పని చేయాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మాట్లాడుతూ భారీ వర్షభావ పరిస్థితులకు సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ముఖ్యంగా డ్రైనేజీలకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி