60 అడుగుల రావణాసురుడి దహనం (వీడియో)

68பார்த்தது
నెల్లూరులో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చివరి రోజున రాజరాజేశ్వరి ఆలయం వద్ద రావణ దహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. 60 అడుగుల రావణాసురుడిని ఏర్పాటు చేసి దాన్ని దహనం చేశారు.

தொடர்புடைய செய்தி