దువ్వాడ ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.. ఆడియో లీక్

51பார்த்தது
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల మాధురికి యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. అయితే అది యాక్సిడెంట్ కాదని, ఆత్మహత్యాయత్నం చేశానని అప్పట్లో మాధురి తెలిపింది. ఈ రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించేందుకు ఫోన్‌లో మాధురితో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో ప్రస్తుతం వైరలయింది. దువ్వాడ వాణి వల్లే తాను చనిపోతున్నానని మాధురికి శ్రీనివాస్ చెప్పడం ఆడియోలో స్పష్టంగా వినబడుతోంది.
నోట్: ఈ ఆడియోను లోకల్ యాప్ ధ్రువీకరించడం లేదు.

தொடர்புடைய செய்தி