వాహనాలను తనిఖీ చేసిన ఎస్సై

66பார்த்தது
వాహనాలను తనిఖీ చేసిన ఎస్సై
వేమూరులో గురువారం ఎస్సై రవికృష్ణ వాహనాలు తనిఖీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారుల లైసెన్సులను పరిశీలించి ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని ఆయన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వలన ప్రమాదం సమయంలో ప్రాణాలను రక్షించుకోవచ్చు అని ఎస్సై రవికృష్ణ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி