ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించిన కలెక్టర్

65பார்த்தது
కొల్లూరు మండలం గాజుల లంక, జువ్వలపాలెం లో ఇసుక అక్రమ తవ్వకాలకు అనుకూలంగా ఉన్న ప్రదేశాలను శనివారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி