సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి

50பார்த்தது
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి వేడుకలను మంగళవారం వేమురు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు, పోతర్లంక, తడికలపూడి, చింతమోటు, వెల్లటూరు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సొంటి నాగరాజ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శొంఠి కామేశ్వరరావు, మహిళ అధ్యక్షురాలు ఏమినేని నాగమణి, వెంకట నారాయణ, భద్రయ్య సంబంధిత బీసీ నాయకులు గౌడ యువత పాల్గోన్నారు.

தொடர்புடைய செய்தி