తెనాలి: పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

50பார்த்தது
తెనాలి పోలీసులు బుధవారం జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో తెనాలి నాజరు పేటలోని ఓ ఇంటిలో జూదం ఆడుతున్న 8 మందిని 1టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 27, 300 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బుర్రిపాలెం రోడ్డులోని మరో ఇంటిలో 2వ పట్టణ పోలీసులు జూదం ఆడుతున్న నలుగురిని పట్టుకొని వారి వద్ద నుంచి రూ. 4, 700 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி