గజలక్ష్మి దేవిగా అమ్మవారు

55பார்த்தது
గజలక్ష్మి దేవిగా  అమ్మవారు
తుళ్లూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజుగా అమ్మవారి అలంకారం గజలక్ష్మి దేవిగా అలంకరించి లక్ష్మీ సహస్రనామ అర్చన నిర్వహించినట్లుగా ఆలయ అర్చక స్వామి రాజగోపాల్ ఆచార్యులుసోమవారం తెలియజేశారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారికి అర్చన కార్యక్రమం తర్వాత 11 గంటల నుంచి మూలమంత్ర హోమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி