ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ బంద్

85பார்த்தது
ఎస్సీ వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం మాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బంద్ సందర్భంగా వ్యాపార, విద్యాసంస్థలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేసి భారత్ బంద్ కు మద్దతు తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం అని దళిత సీనియర్ నేత తురిమెళ్ళ శ్రీధర్ అన్నారు.

தொடர்புடைய செய்தி