పొన్నూరు సి ఎస్ డి టి గా వెంకట్రావు నియామకం

72பார்த்தது
పొన్నూరు సి ఎస్ డి టి గా వెంకట్రావు నియామకం
గుంటూరు జిల్లా పొన్నూరు తహసిల్దార్ కార్యాలయంలో సి ఎస్ డి టి గా ముదిరాజ్ వెంకట్రావు గురువారం తహసిల్దార్ కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా వట్టిచెరుకూరు మండలం నుండి పొన్నూరు బదిలీ అయినట్లు ఆయన మీడియాకు తెలిపారు. మండల పరిధిలో సంక్షేమ పథకాలలో భాగంగా రేషన్ సరఫరా సక్రమంగా జరిగేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

தொடர்புடைய செய்தி