ఎదురు ఎదురుగా వస్తూ రెండు కార్లు ఢీ..

85பார்த்தது
పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామం జిబిసి రోడ్ లో మంగళవారం గుంటూరు నుంచి పొన్నూరు వైపు పొన్నూరు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న రెండు కార్లు ఓవర్ టేక్ చేయటంతో ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు ముందు భాగాలు ధ్వంసం అయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఇరువురు పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி