పొన్నూరు మున్సిపల్ టిపిఓగా రఘురాం నియామకం..

78பார்த்தது
పొన్నూరు మున్సిపల్ టిపిఓగా రఘురాం నియామకం..
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిగా రఘురాం గురువారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా నరసరావుపేట మున్సిపాలిటీ నుండి పొన్నూరు బదిలీ అయినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రణాళిక అధికారిగా నిబద్ధతతో సిబ్బంది సమన్వయంతో పని చేస్తానని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది టిపిఓ రఘురాం కు స్వాగతం పలికారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி