పొన్నూరు ఎంపీడీవోగా చంద్రశేఖర రావు నియామకం

67பார்த்தது
పొన్నూరు ఎంపీడీవోగా చంద్రశేఖర రావు నియామకం
గుంటూరు జిల్లా పొన్నూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా గుమ్మ చంద్రశేఖరరావు శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా భట్టిప్రోలు మండలం ఎంపీడీవో గా పనిచేస్తూ బదిలీపై పొన్నూరు వచ్చినట్లు ఆయన తెలిపారు. పొన్నూరు మండలంలో గ్రామపంచాయతీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీవో చంద్రశేఖరరావు కు స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించారు.

தொடர்புடைய செய்தி