పెదకూరపాడు: గ్రామాల అభివృద్ధి లక్ష్యం

55பார்த்தது
పెదకూరపాడు: గ్రామాల అభివృద్ధి లక్ష్యం
గ్రామాల అభివృద్దే లక్ష్యంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. మంగళవారం పెదకూరపాడు మండలంలోని గారపాడులో 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, డ్రైనేజీలతో పాటు 2 లక్షల రూపాయలతో నిర్మించనున్న గోకులం షెడ్డులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అర్తిమల్ల రమేష్, పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி