నరసరావుపేట: ఆయిల్ మిల్లులలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

66பார்த்தது
నరసరావుపేట పట్టణంలోని అమృత, లేపాక్షి, చాముండేశ్వరి ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆయిల్ మిల్లులలో యాజమాన్యం ఆయిల్ను కల్తీ చేస్తున్నారంటూ పలువురు స్థానికులు ఫిర్యాదు చేశారన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పలు మిల్లులలో తనిఖీలు చేశామన్నారు. శాంపిలు సేకరించినట్లు ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி