8న నరసరావుపేటలో జాబ్ మేళా

68பார்த்தது
8న నరసరావుపేటలో జాబ్ మేళా
నరసరావుపేటలో ఈనెల 8న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావు శనివారం తెలిపారు. ఎమ్మెల్యే చదలవాడ ఆధ్వర్యంలో లింగంగుంట్లలోని ఏపీఎస్ ఎస్జీసీ స్కిల్ హబ్ ట్రైనింగ్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాకు 5 కంపెనీల వారు పాల్గొంటారని తెలిపారు. 18 -40 సంవత్సరాల వయసు లోపు యువతీ, యువకులు అర్హులని చెప్పారు.

தொடர்புடைய செய்தி