నందిగం సురేశ్ కస్టడీ పై 13న తుది ఉత్తర్వులు

58பார்த்தது
నందిగం సురేశ్ కస్టడీ పై 13న తుది ఉత్తర్వులు
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను కస్టడీకి అప్పగించాలంటూ మంగళగిరి రూరల్ పోలీసులు ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ పై మంగళగిరి కోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. ఈ అంశంపై ఈ నెల 13న కోర్టు తుది ఉత్తర్వులు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. విచారణకు సురేశ్ సహకరించక పోవడంతో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி