అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే డయేరియా మృతులు

73பார்த்தது
గురజాల వైఎస్ఆర్సిపి నాయకులు, చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ అశోక్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దాచేపల్లిలో డయేరియా మృతులు ప్రభుత్వము నిర్లక్ష్యం, వాటర్ సరిగా లేకపోవడం, అపరిశుభ్రతంగా పారిశుధ్యం ఉండటం వలన డయేరియా ప్రబలినట్టు అర్థమవుతుందన్నారు. మేలుకొని వాటర్ ను సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలని, చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అవసరమైతే మెడికల్ టీమును పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని శుక్రవారం తెలియజేశారు.

தொடர்புடைய செய்தி