పాఠశాల ప్రహరీ గోడను పునః నిర్మించండి

72பார்த்தது
పాఠశాల ప్రహరీ గోడను పునః నిర్మించండి
రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పెనగలూరు మండల పర్యటనలో గురువారం భాగంగా గత ఏటి ప్రవాహం వల్ల కొట్టుకుపోయిన నరసింగరాజ పురం హైస్కూల్ ప్రహరీ గోడను పరిశీలించి అధికారులకు పునః నిర్మాణ కార్యక్రమాన్ని అప్పగించారు. సోమశిల బ్యాక్ వాటర్ వల్ల నష్టపోయినా కట్టుకొమ్మను సందర్శించి పునఃనిర్మాణం కోసం సంభందించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி