టీడీపీ,
వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో సాగునీటి రంగం చతికిల పడిందని
కాంగ్రెస్ పార్టీ నేత నర్రెడ్డి తులసి రెడ్డి విమర్శించారు. శుక్రవారం వేంపల్లి ఆయన మాట్లాడుతూ. గత
కాంగ్రెస్ ప్రభుత్వాలు బడ్జెట్లో సాగునీటి రంగానికి పెద్దపీట వేశాయన్నారు. 2014-19 మధ్య
టీడీపీ పాలనలో బడ్జెట్లో 9 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేయగా
వైసీపీ పాలనలో 3శాతం నిధులు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందన్నారు.