రెవెన్యూ అధికారులు పై చర్యలు తీసుకోవాలి

57பார்த்தது
రెవెన్యూ అధికారులు  పై చర్యలు తీసుకోవాలి
కె.వి.పల్లి మండలంలోని గార్ని మిట్ట గ్రామపంచాయతీ మల్లారపు వాండ్లపల్లి దళితులు, కొంతమంది అగ్రవర్ణాలతో కలిసి ఇళ్ల నిర్మాణంలో చట్ట విరుద్ధ చర్యలు జరిగాయని ఆరోపించారు.రెవెన్యూ అధికారులు కొంతమంది దళితుల ఇళ్లను మాత్రమే జెసిబిల ద్వారా కూల్చడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి వెంకటేష్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ కి స్పందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ న్యాయం చేయడానికి విచారణ జరిపిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி